pooja-vidhi
2. నటరాజ స్వామి విగ్రహం (Lord Nataraja – The Cosmic Destroyer)
నటరాజ స్వామి విగ్రహం చూడటానికి ఎంతో అందంగా, ఒక గొప్ప కళాఖండంలా కనిపిస్తుంది. Pooja Vidhi అందుకే చాలామంది షోకేసుల్లో, పూజ గదుల్లో దీన్ని అలంకారంగా పెడుతుంటారు.
తాండవ రూపం: నటరాజు అంటే సాక్షాత్తూ పరమశివుడు ఆగ్రహంతో ప్రళయ తాండవం చేస్తున్న రూపం. అది శాంత రూపం కాదు, వినాశనానికి సంకేతం.
ఇంట్లో అశాంతి: తాండవ రూపంలో ఉన్న శివుడిని ఇంట్లో ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ టెన్షన్లు, కోపతాపాలు విపరీతంగా పెరుగుతాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు రణరంగంలా మారుతుంది. కాబట్టి నటరాజ విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లో ఉంచకండి.
3. కాలభైరవుడు మరియు ఉగ్ర నరసింహ స్వామి
అలాగే కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు, లేదా హిరణ్యకశిపుడిని సంహరిస్తున్న ఉగ్ర నరసింహ స్వామి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు.
తీవ్రమైన పూజా నియమాలు: ఉగ్ర రూపంలో ఉన్న దేవుళ్లకు పూజ చేసేటప్పుడు మంత్రోచ్ఛారణలు, నైవేద్యాలు చాలా పక్కాగా ఉండాలి. సామాన్య గృహస్థులు అంత కఠినమైన నియమాలతో pooja vidhi చేయలేరు. ఒకవేళ పూజలో చిన్న తప్పు జరిగినా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
🔮 వారాహి టాక్స్ ఆధ్యాత్మిక పరిహారం:
బాస్, ఒకవేళ మీ పూజ గదిలో ఇప్పటికే ఇలాంటి ఫొటోలు లేదా విగ్రహాలు ఉంటే.. Pooja Vidhi వాటిని వెంటనే తీసి ఏదైనా ప్రవహించే నదిలో లేదా చెట్టు కింద విడిచిపెట్టండి. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న ఫొటో, రాధాకృష్ణుల ఫొటో, లేదా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ఉంచండి. అలాగే పూజ గదిలో విగ్రహాలు 3 అంగుళాల కంటే పెద్దవిగా ఉండకుండా చూసుకోండి. ఈ చిన్న మార్పులు మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను నింపుతాయి.
✍️ చివరిగా :
చూశారుగా బాస్.. భక్తి ఉంది కదా అని ఏది పడితే అది పూజ గదిలో పెడితే పుణ్యం Pooja Vidhi రాకపోగా, పాపం చుట్టుకుంటుంది. కాబట్టి మన సనాతన శాస్త్రాల ప్రకారం సరైన పద్ధతిలో పూజ గదిని సర్దుకోండి, దైవానుగ్రహాన్ని పొందండి.
📌 ఇవి కూడా చదవండి (Latest Articles):
👉 Health Tips: ఈ 3 ఫోటోలు పెడుతున్నారా? మీ జీవితం నాశనమైనట్టే!
👉 Health Tips: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే మీ శరీరంలోకి దరిద్రం, రోగాలు వచ్చినట్టే!
👉 Vastu Dosham: ఇంట్లో ఈ 2 వస్తువులు ఉంటే శని దేవుడు ఇల్లాలు ముంచేస్తాడు!







